Health Tips | ఈ ఆహారంతో ఇన్ఫ్లమేషన్, హృద్రోగాలకు దూరం!
శరీరంలో వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్)ను సహజసిద్ధంగా నివారించేందుకు అనువైన ఆహారం తీసుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్)ను సహజసిద్ధంగా నివారించేందుకు అనువైన ఆహారం తీసుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా ఆహారం ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, డిమెన్షియా, కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పునూ నివారిస్తుదని చెబుతున్నారు.
ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ హు చెప్పారు. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఇన్ఫ్లమేషన్ను నివారించేందుకు నిత్యం క్యాబేజ్, కాలిఫ్లవర్, బ్రకోలి వంటి కూరగాయలు, అవకాడోలు, ఆలివ్స్ వంటి ఆరోగ్యకర కొవ్వు పదార్ధాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సాల్మన్ చేపలు, బాదం, వాల్నట్స్, డార్క్ చాక్లెట్, పసుపు, దాల్చిన చెక్క, వెల్లుల్లి వంటి మసాలా దినుసులను ఆహార పదార్ధాల్లో వాడాలి. ఇక గ్రీన్ టీ వాపు ప్రక్రియను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. పరిమిత మోతాదులో రెడ్ వైన్ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు హృద్రోగాలను నివారిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- Health news
- inflammation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

