Health Tips | ఈ ఎక్సర్‌సైజ్‌లతో పొట్టలో కొవ్వు ఇట్టే కరిగించేయండి..!
ఆధునిక జీవనశైలితో ఊబకాయం, బరువు పెరగడం, పొట్టలో కొవ్వు పేరుకుపోవడం (Health Tips) వంటివి అన్ని వయసుల వారినీ వేధిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలితో ఊబకాయం, బరువు పెరగడం, పొట్టలో కొవ్వు పేరుకుపోవడం (Health Tips) వంటివి అన్ని వయసుల వారినీ వేధిస్తున్నాయి. విసెరల్ ఫ్యాట్‌గా చెప్పే బెల్లీ ఫ్యాట్ పొట్ట, అంతర్గత అవయవాల్లో కొవ్వు పేరుకుపోవడం ద్వారా పలువురిని వెంటాడుతోంది.
చర్మం కింద పేరుకుపోయే కొవ్వు కంటే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్ధితి హృద్రోగాలు, మధుమేహంతో పాటు పలు రకాల క్యాన్సర్ల ముప్పును పెంచుతాయని చెబుతున్నారు.
వ్యాయామంతో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారంతో పొట్టలో కొవ్వును కరిగించుకోవచ్చు. ముఖ్యంగా ఏడు ఎక్సర్సైజ్లు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడు సింపుల్ ఎక్సర్సైజ్లు ఏంటో పరిశీలిద్దాం..
జంపింగ్ జాక్స్
మౌంటెన్ క్లైంబర్స్
బైసికల్ క్రంచెస్
హై నీస్
ప్లాంక్
రష్యన్ ట్విస్ట్స్
బర్పీస్
Read More :
Health Tips | ఈ అలవాట్లతో అధిక రక్తపోటు ముప్పు..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

