ఈ ఎండలకు తాజా కూరగాయలు కూడా వడలిపోతున్నాయి. వాటిని తెచ్చుకొని నాలుగు రోజులు ఇంట్లో ఉంచుకుంటే మరింత పాడైతున్నాయి. ఫ్రిజ్లో నిల్వ చేసినా తాజాగా ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో కూరగాయల తాజాగా ఉంచుకోవడం ఎట్లా? అనే సందేహం ప్రతి ఇల్లాలికీ ఉన్నదే. ఈ సందేహం ఉన్న వారికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కూరగాయల తాజాదనం కాపాడుకునేందుకు కొన్ని సూచనలు చేసింది. అవేమింటే..