ఈ చిట్కాలతో అజీర్ణం, మలబద్ధకానికి చెక్!

మనలో చాలా మందికి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో పలువురు బాధపడుతున్నారు. ఆరోగయకరమైన ఆహారం, మెరుగైన జీవన శైలితో ఈ సమస్యలను నివారించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణవ్యవస్ధకు మేలు చేకూరుస్తుంది.
మలబద్ధకం, డయేరియా, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలకు ఫైబర్‌తో కూడిన ఆహారం చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తరచూ తీసుకోవాలి. ఇక మనం తీసుకునే ఆహారాన్ని గట్టిగా నమిలి మింగాలి. కొందరు సమయం లేదని చకచకా భోజనం ముగించేస్తుంటారు. ఈ అలవాటును తక్షణం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి తింటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ సులువవుతుంది.
జీర్ణక్రియ సాఫీగా జరగాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి సొంతం చేసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు శారీరక వ్యాయామం చేస్తూ తగినంత నిద్ర పోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు తగినన్ని నీళ్లు తాగడం ముఖ్యం. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

