HomeGeneralAyodhya Town Is Ready For Ram Lalla Pran Pratishta Here Is Some Pics
Ayodhya | రామాలయ ప్రాణప్రతిష్ఠ వేళ సుందరంగా ముస్తాబైన అయోధ్య
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. బాలరాముని ప్రాణప్రతిష్ఠ చూసేందుకు యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామాలయం లోపలి ప్రాంగణం మొత్తాన్ని పుష్పాలతో అలంకరించారు. ఎంతో రమణీయంగా కనిపిస్తున్న ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..
Ayodhya01
Ayodhya02
Ayodhya17
Ayodhya20
Ayodhya22
Ayodhya6
Ayodhya8
Ayodhya38
Ayodhya10
Ayodhya13
Ayodhya15
Ayodhya9
Ayodhya30
Ayodhya26
Ayodhya1
Ayodhya2
Ayodhya40
Ayodhya3
Ayodhya4
Ayodhya5
Ayodhya7
Ayodhya12
Ayodhya23
Ayodhya14
Ayodhya16
Ayodhya33
మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది. 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రేపటి నుంచి సామాన్య ప్రజలకు దర్శన భాగ్యం కలుగనున్నది. ఈ క్రమంలో భారీగా తరలిరానున్నారు. అయోధ్య చరిత్ర చాలా మందికి తెలిసిందే. అయోధ్యతో పాటు భారత్లో చాలా ప్రముఖ రామాలయాలు సైతం ఉన్నాయి. ఇక్కడ శ్రీరాముడిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. మరి ఆ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసొద్దాం రండి..!