నేటినుంచి ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్.. 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఈసెట్ | టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

హైదరాబాద్: టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. 14, 15 తేదీల్లో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 17న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 17 -20 వరకు ట్యూషన్ ఫీజును చెల్లించాలని సూచించారు.
ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 6,894
ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,894 సీట్లు లభ్యంకానున్నాయి. ఈ సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 6,521, బీ ఫార్మసీలో 321, ఫార్మా -డీలో 52 సీట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Entrance-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

