నేడు జేఈఈ అడ్వాన్స్డ్.. రాష్ట్రంలో 15 పట్టణాల్లో పరీక్ష
Jee Advanced | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికోసం దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈఏడాది ఐఐటీ ఖరగ్పూర్ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తున్నది.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి సుమారు 14 వేల మంది అప్లయ్ చేసుకున్నారు. 15 పట్టణాల్లో ఆన్లైన్లో పరీక్ష జరగనుంది. ఈనెల 10న ప్రాథమిక సమాధానాలు, 15న ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Entrance-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

