ప్రజా…స్వామ్యం!
చెట్టు దాని కొమ్మన పిట్ట నీడన జింక పక్కన పురి విప్పిన నెమలి అన్నీ అబద్ధాలే
చెట్టు దాని కొమ్మన పిట్ట
నీడన జింక
పక్కన పురి విప్పిన నెమలి
అన్నీ అబద్ధాలే
ఎక్కడుంటాయవి
ఏఐలో తప్ప
గొడ్డలి
బుల్డోజర్
చేతిన గన్నో.. పెన్నో
అన్నీ నిజాలే…
ఏఐతో ఏం పని
ఎక్కడైనా ఉంటాయి
– మడిపల్లి రాజ్కుమార్
99496 99215
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

