నాగళ్ల వరుస
బతుకుల్ని పచ్చటి చేలలా మార్చాలని దిగి వచ్చిన భగీరథుడు...
బతుకుల్ని పచ్చటి చేలలా మార్చాలని
దిగి వచ్చిన భగీరథుడు…
దారి వెతుక్కున్న గంగమ్మతల్లి
చేయి పట్టుకున్న రైతన్న…
తడిసిన నేలమీద రేపటి
కలల మొలకలు అలుకుతడు…
ఎదురు చూపుల చీకటి వాకిళ్ల నిండా
ఓ భరోసా నవ్వు వెన్నెలయి పూస్తున్నప్పుడు
కలలో కూడా ఆ చంద్రుడే కనబడుతాడు…!
మనసుపెట్టి.. భుజం తట్టి..
వంగిన వెన్నుని నిలబెట్టి..
నడిపిస్తున్న చేతులతో
చేయి కలపటానికి
దారులు వెతుక్కుంటూ…
ద్వారాలు వెతుక్కుంటూ…
వరుస కడుతున్న నాగళ్ళు
ఇప్పుడిక రైతు సంతోషమే
రాజ్య సంబురం…!!
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

