‘ఇండియా’ కూటమిలో ఏం జరుగుతున్నదో అర్థం కావటం లేదు. కూటమి పేరు పెట్టేటప్పుడు కనీసం మమ్మల్ని సంప్రదించలేదు. రెండుమూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సమయం ముంచుకొస్తున్నా సీట్ల పంపకాలపై ఎటువంటి చర్చ జరపడం లేదు. అందుకే ఆ కూటమిని వీడాల్సి వచ్చింది.
– నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి