మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరంచుకొని శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్, గోకుల్ ప్లాట్స్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.