Missing | పాఠశాలకు వెళ్లిన బాలిక అదృశ్యం

చాంద్రాయణగుట్ట : పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్లో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సమీరా అలియా (8), రైయిన్‌బో పౌండేషన్ ఆశ్రమంలో నివసిస్తూ ఫలక్‌నుమా బాలికల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో రెండో తరగతి చదువుతుంది. రోజు మాదిరిగానే ఈ నెల 22న ఉదయం 11.30 లకు పాఠశాలకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది.
బాలిక ఎక్కడికి వెళ్లింది అనే విషయం తెలియకపోవడంతో సాయంత్రం వరకు వెతికినా రైయిన్‌బో పౌండేషన్ నిర్వాహకురాలు సాజీదా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా బాలిక ఆచూకీ తెలిస్తే 7901103985లేదా9491486439 నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.కేసును ఎస్సై రాజు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

