Hyderabad | గోశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన అహోబిల జీయర్‌స్వామి

శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్‌స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్‌స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
ఇందులో 1000 ఆవులకు వసతి కల్పించనున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గోవులకు, మానవాళికి ఎంతో అనుబంధం ఉందని వివరించారు. గో సంరక్షణ మనందరి కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

