నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

పహాడీషరీఫ్:మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ 18,19 వార్డుల కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. మంగళవారం వారు మంత్రిని కలిసి కాలనీలలో డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇటీవల 17,18,19 వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు రూ. కోటి 39 లక్షల నిధులను మంత్రి విడుదల చేయడంతో కొన్ని పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. మరిన్ని అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారని కౌన్సిలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు వాసుబాబు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

