Parks beautification | ప్రతి పార్కు వద్ద ఆర్చ్ నిర్మించాలి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

అంబర్‌పేట : నియోజకవర్గంలోని ప్రతి పార్కు వద్ద ఆర్చ్ నిర్మాణం, ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న పార్కుల సుందరీకీకరణ విషయమై సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.
పార్కుల్లో చేయాల్సిన అభివృద్ధిని చర్చించారు. వాకింగ్ కోసం వచ్చే వృద్ధులకు, మహిళలకు అనుకూలమైన సౌకర్యాలు ఏర్పాటు, అదే విధంగా పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే పార్కులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఇప్పటికే జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, ఈఈ శంకర్, డీఈలు సంతోష్, సుధాకర్, ఏఈ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

