osmania university | విద్యార్థి సంఘాలతో భేటీ కానున్న ఓయూ వీసీ

ఉస్మానియా యూనివర్సిటీ: అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ భేటీ కానున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటలకు ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఓయూ స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాపరమైన అంశాలను సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. ప్రతి విద్యార్థి సంఘం నుంచి కేవలం ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

