vinayaka navaratri | వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో ఓం శివగంగ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె.బాబురావు, సభ్యులు శంకర్, కృష్ణంరాజు, టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. రాంనగర్ ఎస్టీఆర్ క్వార్టర్స్‌లో టీఆర్ఎస్ నేత గోపి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్న దాన కార్యక్రమం జరిగింది. టీఆర్ఎస్ యూత్ నాయకుడు ముఠా జయసింహ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

