Konda laxman bapuji | పోలీసు బెటాలియన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

కొండాపూర్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాట పటిమను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కొండాపూర్ పోలీసు బెటాలియన్ అదనపు కమాండెంట్ టీ గంగారామ్ పేర్కొన్నారు. సోమవారం బాపూజీ జయంతిని పురస్కరించుకుని బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గంగారామ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న బాపూజీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన గొప్ప వ్యక్తన్నారు. తెలంగా ణ ప్రత్యేక ఉద్యమ సమయంలో ముందుండి నడిచి రాష్ట్రప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చిన మహానుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ దేవిదాస్ రాథోడ్ , ఎం రహమాన్ , డీ సత్యనారాయణ, డీ నారాయణ దాస్, అధి కారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

