Hyderabad | తెలంగాణ పోలీస్ అకాడమీలో కాళోజీ జయంతి

బండ్లగూడ : తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ నవీన్‌కుమార్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు రాఘవరావు, ఆర్ గిరిధర్, ఎస్పీ రాఘవేందర్‌రెడ్డి, పీఎస్ఆర్ మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ పీసీవీ రమణ, కె రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

