ఒంటరి మహిళలకు భూమిక చేయూత

చిక్కడపల్లి : ఒంటరి మహిళలకు తమవంతు సహాయం అందిస్తున్నామని భూమిక నిర్వాహకురాలు సత్యవతి తెలిపారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలో ఉమెన్స్కలెక్టివ్, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారంతో ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా సత్యవతి, సంస్థ డైరెక్టర్ ప్రశాంతిలు మాట్లాడుతూ బాగ్‌లింగంపల్లి తదితర బస్తీలలో నివసిస్తున్న ఒంటరిమహిళలకు, కరోనా బారినపడి సంపాదించే వారిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి జీవనోపాధికి అవసరమయ్యే పరికరాలను అందించామని వివరించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

