Karthika masam | స్వీట్లతో స్వామి వారి అలంకరణ

అమీర్ పేట్ : కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని సనత్నగర్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని శివాలయంలో స్వామివారికి స్వీట్లతో విశేషాలంకరణ జరిగింది.
కార్తీకమాసం 11వ రోజు, రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే భక్తులు స్వామి వారికి జరుగు తున్న విశేష పూజల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దాతలు సమర్పించుకున్న స్వీట్లతో స్వామివారికి జరిగిన అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

