విశిష్ట జాతిరత్న-విశిష్ట దంపతుల పురస్కారాలు

కవాడిగూడ : ప్రముఖ సాంస్కృతిక సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ‘విశిష్ట జాతిరత్న-విశిష్ట దంపతుల పురస్కారాల’ కార్యక్రమాన్ని నగరంలోని బాషా నిలయంలో నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు మోహన్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ హనుమంతరాయ శర్మ, పీవీ. బైరవన్, సిద్దప్ప, శ్రీనివాసరావు, డాక్టర్ ధీరజ్, రామచంద్రారావు, వీరయ్య, నర్సింగ్‌రావు, మధన్ మోహన్, చంద్రశేఖర్, తేజలకు విశిష్ట జాతిరత్న, విశిష్ట దంపతుల పురస్కారాలను అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఢిల్లీ సలహాదారు సముద్రాల వేణుగోపాల చారీ, డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరై పురస్కారాలు అందజేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

