Devi navaratrulu | మోండా డివిజన్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

మారేడ్‌పల్లి : మోండా డివిజన్ శివాజీనగర్‌లోని పెరుమాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని రథం పై ఊరేగించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతవరణం నెలకొంది. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ శ్రీనివాస శర్మ అన్ని ఏర్పాట్లు చేశారు.
మారేడ్‌పల్లిలో…
మారేడ్‌పల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో చంఢీహోమం, పూర్ణహుతి తదితర పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ సుధాకర్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు టి. రాజేశ్వర శర్మ, శేఖర్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు నరేష్ తదితరులు పాలల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

