శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చే నెలలో నిర్వహించే శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.