Hyderabad | బుధవారం విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

బండ్లగూడ : వివిధ ఫీడర్లలో మరమ్మత్తుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్ కాలనీ 11 కెవి ఫిడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డాక్ కాలనీ,పాండురంగానగర్,శివాజీనగర్,సీసీఎండీ,సిక్చావనిలో విద్యుత్ సరఫరా ఉండదు.
నందిముస్లాయి ఓహెచ్ ఫిడర్ పరిధిలో మద్యాహ్నాం 12 గంటల నుంచి రెండు గంటల వరకు, నందిముస్లాయి గూడ,ఎస్పి నగర్,మారుతి నగర్,అత్తాపూర్, రాంబాగ్. నందిముస్లాయి గూడ యూజీసీ ఫిడర్ పరిధిలో 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. తేజస్వీని నగర్, అత్తాపూర్, సిబిఐటి, సోమిరెడ్డినగర్, వీకర్ సెక్షన్ కాలనీ, వాసుదేవరెడ్డి నగర్ తదితర ప్రాంతాలల్లో విద్యుత్ సరఫరాను నిలివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
- Tags
- athapur
- Bandlaguda
- CBIT
- tsspdcl
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

