నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

బండ్లగూడ: పలు విద్యుత్ ఫిడర్లలో మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎజీ కాలనీ ఫిడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సంజీవిని హిల్స్, నలందనగర్. జనప్రియ ఓవర్ హెడ్ ఫిడర్ పరిధిలో 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
హైదర్గూడ, గుమ్మకొండ కాలనీ, కేశవ్ నగర్, కృష్ణానగర్, శివనగర్. అత్తాపూర్ ఫిడర్ పరిధిలో మద్యాహ్నాం రెండు గంటల నుంచి మద్యాహ్నం మూడు గంటల వరకు అత్తాపూర్, ఈశ్వర్ టాకీస్, శివ నగర్, కాంతరెడ్డి నగర్, రాధ నగర్, అంబియన్స్ ఫోర్ట్, గాంధీ విగ్రహం. జనప్రియ ఎబిసి ఫిడర్ పరిధిలో మద్యాహ్న మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కేశవ నగర్, క్రృష్ణానగర్, మోర్ సూపర్ మార్కేట్, గుమ్మకొండ కాలనీ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

