ఆసిఫ్‌నగర్ దాయీబాగ్ హనుమాన్బాలాజీ ఆలయంలో కళ్యాణోత్సవం

మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్ డివిజన్ దాయీబాగ్లో ఉన్న హనుమాన్ బాలాజీ ఆలయం 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ట్రస్టు అద్యక్షులు పి సత్యంచారి, సలహాదారులు పి లక్ష్మయ్య, బ్రహ్మోత్సవ కమిటీ అద్యక్షులు గొరిగె శ్రీనివాస్, ట్రస్టు ప్రధాన కార్యదర్శి బి రమేష్‌కుమార్ నేతృత్వంలో యజ్ఞాచార్యులు అరుణ్ కుమార్ చార్యులు, వేదాంతం రాజసింహా చార్యుల పర్యవేక్షణలో ఆలయం ఆవరణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆసిఫ్‌నగర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్‌లతో పాటు పలువురు పాల్గొని పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని బ్రహ్మోత్సవ కమిటీ అద్యక్షులు గొరిగె శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

