మహేశ్వరం : కేసీతండా సర్పంచ్ మోతీలాల్ నాయక్ నిర్వహించిన అయప్ప మహాపడి పూజా కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు తీగల క్రిష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సునితాఆంధ్యానాయక్ పాల్గొన్నారు.