GHMC | మెహిదీపట్నంలో పర్యటించిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ

మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పర్యవేక్షించారు. మంగళవారం నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్లో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ సర్కిల్ -12 డిప్యూటీ కమీషనర్ ఇన్కెషాఫ్ అలీ, ఎఎంఓహెచ్ ఎజాజ్ ఖాసీంలను ఆదేశించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

