సరస్వతిదేవి విగ్రహ ఆవిష్కరణ

కందుకూరు : మండల పరిధిలోని లేమూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేశారు. 2002-2003వ సంవత్సరంలో 10తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో సరస్వతి దేవి విగ్రహన్ని పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహన్ని ఆదివారం సర్పంచ్ జంగిలి పరంజ్యోతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండల్‌రెడ్డి, ప్రదానోపాధ్యాయులు ఆరుంధతి, ఉపాధ్యాయులు రఘునాద్, మురళీ, వెంకటేష్, సురేష్,మురళీ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, సుకుమార్, వెంకటేష్,పూర్వ విద్యార్థులు శ్రీకాంత్‌రెడ్డి. రాకేష్‌రెడ్డి, వెంకటేష్, బాస్కర్,త్రినాథ్, నయిమ్ ఉన్నీసా బేగం, మల్లేష్,విజయ్, కుమార్.గణేష్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

