ధరఖాస్తులను ఆహ్వానిస్తున్న బాలభవన్

తెలుగుయూనివర్సిటీ: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్ జానపదనృత్యం, భరతనాట్యం, స్కేటింగ్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్, సైన్స్ చిల్డ్రన్ లైబ్రరీ శిక్షణలో 5నుండి 16సంవత్సరాల వయస్సు పిల్లలనుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ జి. ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సభ్యత్వ రుసుము మినహాయింపు ఉంటుందన్నారు.
ప్రభుత్వేతర పాఠశాల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20, ఇతరులు రూ.50ల చొప్పున సంవత్సర ఫీజు చెల్లించాలని సూచించారు. సభ్యత్వం పొందిన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వివరాలకు 040-23233956నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

