కొవిడ్ సేవలకుగాను డాక్టర్ ప్రవీణ్‌కు అవార్డు

చిక్కడపల్లి:కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ధైర్యంగా విలువైన సేవలు అందించింనందుకు గాను డాక్టర్ బీఆర్కెఆర్ ఆయుర్వేద కళాశాల(ఎరగడ్డ) ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రవీణ్ కుమార్ ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ కమిషనర్ డాక్టర్ బీఎస్ అలగు వర్షిణి ఈ మేరకు ఉత్తమ సేవలను గుర్తింపుగా సర్టిఫికేట్, అవార్డును బహుకరించారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, మరింత రెట్టింపు ఉత్సాహంతో సేవలందిస్తానని చెప్పారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

