TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
TTD | తిరుమల,తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవి కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం దాని స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని నియమించింది.
తిరుమల : తిరుమల,తిరుపతి దేవస్థానం పాలక మండలి ( TTD Governing Body ) పదవి కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం దాని స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ( Specified Authority ) ని నియమించింది. గత రెండేళ్లుగా చైర్మన్‌గా కొనసాగుతున్న బీఆర్ నాయుడు ( BR Naidu ) , సభ్యుల పదవికాలం అక్టోబర్ 31న ముగిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 నవంబర్ 1న టీటీడీ పాలకమండలిని, ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించింది.
ఈ పాలకమండలి రెండేళ్ల పదవీ కాలం శనివారంతో ముగియడంతో ముగ్గురు అధికారులతో స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీవో ఈవో ముద్దాడ రవీచంద్రను అథారిటీ చైర్మన్‌గా , సభ్యులుగా ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌చంద్, దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబును నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాతే కొత్త పాలకమండలిని నియమించే అవకాశం ఉంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

