Home
Devotional
This Custom Came Into Being As A Result Of The Perception That Pilgrimages Were Useless
అక్కడితో వచ్చేయాలా?
తిరుమల తిరుపతి మొదలైన పుణ్య క్షేత్రాలు వరుసగా సందర్శించేటప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చివరి క్షేత్రంగా చేసుకోవాలన్న విశ్వాసం లోకంలో ఉన్నది. అక్కడితో యాత్ర ముగించి ఇంటికి రావాలని అంటారు. కానీ, ఈ విషయానికి సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు కనిపించవు.
- ధర్మ సందేహం
తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు చివరిగా శ్రీకాళహస్తికి వెళ్లాలనీ, ఆ తర్వాత మరే క్షేత్రాలు దర్శించకుండా తిరుగు ప్రయాణం కావాలని నియమం ఏమైనా ఉందా. వివరించగలరు?
- శ్రీనివాస్, కామారెడ్డి
తిరుమల తిరుపతి మొదలైన పుణ్య క్షేత్రాలు వరుసగా సందర్శించేటప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చివరి క్షేత్రంగా చేసుకోవాలన్న విశ్వాసం లోకంలో ఉన్నది. అక్కడితో యాత్ర ముగించి ఇంటికి రావాలని అంటారు. కానీ, ఈ విషయానికి సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు కనిపించవు. ఇది లోకాచారం మాత్రమే! శ్రీకాళహస్తి క్షేత్రం యోగ సంబంధమైన జ్ఞానం ప్రసాదించే దివ్యధామం. దీనికి తగ్గట్టే అక్కడ కొలువుదీరిన అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అన్న పేరు గమనించవచ్చు. యోగ సంబంధమైన జ్ఞానం సిద్ధించిన తర్వాత ఇక తీర్థయాత్రలతో పనిలేదనే అభిప్రాయంగా ఈ ఆచారం వ్యవహారంలోకి వచ్చింది.
శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

