శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Mar 25, 2020 , 09:14:40

శ్రీ శార్వరీ నవనాయకులు ఫలాలు ఇవే !

శ్రీ శార్వరీ నవనాయకులు ఫలాలు ఇవే !

శ్రీ శార్వరీ నామ సంవత్సరం నేటి నుంచి అంటే మార్చి 25 నుంచి ప్రారంభం. నేటి నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం. ఈ ఏడాది నవనాయక ఫలాల ప్రకారం ఈ శ్రీ శార్వరీ నామ సంవత్సరం 60 తెలుగు సంవత్సరాలలో 34వది. ఏ సంవత్సరానికి అధిపతి కుజుడు, అయితే ఈ ఏడాది నవనాయకులు ఎవరు? వారిచ్చే ఫలితాలు గురించి పండితులు చెప్పిన వివరాలు… శ్రీశార్వరీ సంవత్సరం మార్చి 25న ప్రారంభమై 2021 ఏప్రిల్‌ 12న ముగుస్తుంది.

నవనాయకులు - అధిపతులు

రాజు- బుధుడు,

మంత్రి- చంద్రడు,

రవి – సేనాధిపతి

శని – రసాధిపతి

గురువు- నీరసాధిపతి

బలరాముడు-పశుపాలకుడు

గురువు- పురోహితుడు

బుధుడు-పరీక్షకుడు

చంద్రుడు – గ్రామపాలకుడు

చంద్రుడు – అశ్వాధిపతి

గురువు- దేవాధిపతి

రవి- వస్త్రాధిపతి

చంద్రుడు – రత్నాధిపతి

రవి – మృగాధిపతి

తుంగభద్రానది పుష్కరం – ఏ సంవత్సరం తుంగభద్రానది పుష్కరం వస్తుంది. నవంబర్‌ 20వ తేదీ ఇవి ప్రారంభమవుతాయి. గురువు మకరరాశిలో ప్రవేశించడంతో తుంగభద్రానదికి పుష్కారలు వస్తున్నాయి.

 


logo