ఈ నెలల్లో నదీ స్నానం వద్దు
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం.
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నదీస్నానం చేయకూడదని సూచించారు పెద్దలు. నవగ్రహాలకు నాయకుడైన రవి కర్కాటక సంక్రమణం మొదలు రెండు నెలలు నదీ స్నానం నిషిద్ధం. ఈ కాలం నదులకు రజస్వల దోషం ఉన్న సమయంగా శాస్ర్తాలు పేర్కొన్నాయి. నదులకు రజస్వల దోషం అంటే నదిలోకి కొత్తనీరు వచ్చి చేరడం అన్నమాట. వరద జలాలు వచ్చి నదిలో చేరే సమయంలో నదీ జలాలు మలినమవుతాయి.
ఈ సమయంలో నదీస్నానం వల్ల అనారోగ్యాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, నది పోటు ఎక్కువగా ఉండే కాలంలో నదుల్లోకి వెళ్తే ప్రమాదాలు జరగవచ్చు. ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ, సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మన పూర్వికులు నదీ రజస్వల సమయంలో స్నానం చెయ్యకూడదని నిషేధం విధించారు. తప్పనిసరిగా నదీ స్నానం చేయాల్సి వస్తే క్షౌరం, ఉపవాసం వంటి కొన్ని నియమాలను నిర్దేశించారు.
– శ్రీ భారతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

