ఆదివారం నుంచి యాదాద్రీశుని జయంత్యుత్సవాలు
జయంత్యుత్సవాలు| రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు.

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో వేడుకలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయన్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ జయంతి ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మంగళవారం ఉదయం పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం నారసింహుని జయంతి, ఆవిర్భావ పర్వంతో ఉత్సవాలు ముగుస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొత్తముప్పు.. వైట్ ఫంగస్
అంటువ్యాధుల జాబితాలోకి ‘బ్లాక్ ఫంగస్’
ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు!
కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

