పులి దాడిలో ఇద్దరు యువకులు మృతి
పులి దాడి | ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న అటవీ మార్గం గుండా బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై పులి దాడి

లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న అటవీ మార్గం గుండా బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటవీ మార్గాల గుండా రాత్రి వేళల్లో ప్రయాణించొద్దని స్థానికులకు అధికారులు సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

