Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Road Accident | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి చెందారు.
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఇద్దరు యువకులు మృతి ( Youth Died) చెందారు. మల్దకల్ మండలం శేషంపల్లి స్టేజ్ సమీపంలో మల్దకల్ – అయిజ ప్రధాన రహదారిపై ఓవర్టేక్ చేయబోయి ఎదురెదురుగా బైక్‌లు ఢీకొనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్సపొందుతూ సీటిపాడుకు చెందిన మహేష్ (25), కర్నూలుకు చెందిన లోకేష్ (25) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్, రవికుమార్ , ఏసన్నను గద్వాలలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మల్దకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

