జగద్గిరిగుట్టలో దొంగల హల్చల్
క్రైం న్యూస్ | జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు.

మేడ్చల్ మల్కాజిగిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ నగర్‌లోని ఓ ఇంటి కిటికీలు పగలగొట్టి లోనికి చొరబడి రూ.80వేలు నగదు ఎత్తుకెళ్లారు. శ్రీరామ్ నగర్‌లోని వినాయకుడి గుడిలో ఆంజనేయుడి విగ్రహం, దుర్గామాత వెండి విగ్రహలు చోరీ చేశారు.ఈ రెండు విగ్రహాలు సుమారు కేజీ వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. గంట వ్యవధిలో రెండు చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, సీసీటీవీలో ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు విజువల్స్ రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్‌కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

