దొంగల హల్చల్ : హయత్‌నగర్‌లో రెండిళ్లలో చోరీ
హయత్‌నగర్‌లో రెండిళ్లలో చోరీ | రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్, హయత్ నగర్లలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్, హయత్ నగర్లలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. హయత్‌నగర్ పరిధిలోని సూర్యవంశీ కాలనీలో రెండిళ్లలో చోరీ చేసి 10 తులాల బంగారం, కిలో వెండి అపహరించారు. మరో ఇంట్లో చోరీకి యత్నించినా సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ 3 దుకాణాల్లో దుండగులు చోరీకి యత్నించారు. దుకాణాల షట్టర్లను ధ్వంసం చేసి దొంగతనానికి విఫలయత్నం చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రెండుచోట్ల చోరీలకు పాల్పడింది ఒకే ముఠానా లేక వేర్వేరా.? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దుండగుల ఆనవాళ్లు గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

