నీటి గుంతలో పండి మహిళ మృతి
క్రైం న్యూస్ | నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని కులకచర్ల మండలం ఘనపూర్‌లో చోటు చేసుకుంది.

రంగారెడ్డి : నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని కులకచర్ల మండలం ఘనపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వార్ల నర్సింహులుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య సాయమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండో భార్య ఎల్లమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పొలం దగ్గరే రేకుల షెడ్డు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.
పొలానికి నీళ్లు పారించేందుకు పొలం వద్ద ఓ గుంతను తవ్వారు. కాగా, పెద్ద భార్య సాయమ్మ మద్యం మత్తులో గుంతలో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు కర్రె బీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Died
- ditch
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

