Brutally murdered | పట్టపగలే కోడలిని దారుణంగా హత్య చేసిన మామ
Brutally murdered | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని మామ పట్టపగలే అతి కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.

మహబూబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని మామ పట్టపగలే అతి కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు.. కురవి మండలం సోమ్లా తండాకు చెందిన భూక్య రజిత (35)ను ఆమె మామ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు
సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

