హైదరాబాద్ : కూకట్పల్లిలో రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. కూకట్పల్లి వివేక్నగర్లోని ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్వల్గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Gachibowli | సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కూలీలు మృతి
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి