Hyderabad | బాలిక ఇంట్లోకి చొరబడి.. మెకానిక్ అసభ్య ప్రవర్తన

వెంగళరావునగర్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మోకానిక్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండకు చెందిన హుస్సేన్ ఖాన్ (32) అనే వ్యక్తి ఎల్లారెడ్డిగూడలో ఓ మొకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.
మొకానిక్ షాపు ఎదురుగా ఉన్న ఇంట్లో బాలిక (17) ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి వెనుక ఉన్న దారి నుంచి ప్రవేశించి వంట గదిలో ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా వ్వవహరించాడు. దీంతో బాధితురాలు గట్టగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

