సిమెంటు కిటికి మీద పడి బాలుడు మృతి
క్రైం న్యూస్ | సిమెంట్ కిటికి మీద పడి బాలుడు మృతిచెందిన విషాద సంఘటన జిల్లా లోని పెనుబల్లిలో చోటు చేసుకంది.

ఖమ్మం : సిమెంట్ కిటికి మీద పడి బాలుడు మృతిచెందిన విషాద సంఘటన జిల్లా లోని పెనుబల్లిలో చోటు చేసుకంది. స్థానికుల కథనం మేరకు..కల్లూరు మండలం రఘునాథ బంజరు గ్రామానికి చెందిన కుక్కా మాధవరావు, రజని దంపతులు కూలి పని నిమిత్తం పెనుబల్లిలో సిమెంటు వరలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కుమారుడు ఈశ్వర్ (5)ను వెంట పెట్టుకుని పనికి వెళ్లారు. ఆడుకుంటున్న సమయంలో సిమెంటు కిటికి అతడి మీదపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తమ కళ్లముందు తిరిగిన కొడుకు ఒక్కసారిగా తమ ముందే మృతిచెందడంతో వారి రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- boy died
- Crime news
- khammam
- కిటికి
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

