రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ ఏవో
ఏసీబీ | ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

వరంగల్ రూరల్ : ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ఆధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

