ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు.. రూ .30,55,490 సీజ్

హైదరాబాద్ : ఎస్వోటీ రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను బహిర్గతపరిచారు. సంఘటనా స్థలం నుంచి రూ. 10,16,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.19,89,490 విలువ గల వివిధ బ్యాంక్‌ల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ రూ.30,55,490గా సమాచారం. రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఎల్బీ నగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేశారు. మలక్‌పేటకు చెందిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు బంటు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు రాజేశ్ బీటెక్ పూర్తి చేసి 2005లో నగరానికి వచ్చాడు. మలక్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ మొదటగా ఆన్లైన్లో బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. విలాస జీవితం గడిపేందుకు అనంతరం తనే ఓ ఏజెంట్‌గా మారి అక్రమ సంపాదన వైపు అడుగులు వేసి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు.

Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

