పాస్‌బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని కొట్టిన రైతులు

భోపాల్: పాస్‌బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని రైతులు కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పాస్బుక్ల జారీ కోసం బ్యాంక్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ వద్దకు వచ్చిన కొందరు రైతులు ఆ ఉద్యోగిని కొట్టారు. మరోవైపు పాస్‌బుక్ జారీకి రైతులను లంచం అడిగిన ఆ బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు అవంతిపూర్ బడోడియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ హెచ్ఎల్ రాజోరియా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

