అడవి శ్రీరాంపూర్‌లో కరోనాతో భార్యాభర్తలు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు.

పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గత వారం రోజుల క్రితం భర్త కుడికల్ల మల్లేష్ కరోనాతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం భార్య సృజన కరోనాతో అదే దవాఖానలో చేరగా ఆమె గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామాలో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్‌కు పంపించిన పోలీసులు
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

